Now in Kurnool – For Rayalaseema Students
Powered by Resonance Hyderabad
25 సంవత్సరాలకు పైగా IIT–JEE, NEET కోచింగ్‌లో విశిష్టమైన సాంప్రదాయం కలిగిన Resonance Hyderabad. దేశవ్యాప్తంగా వేలాది టాపర్స్ తయారు చేసిన అనుభవం కల సంస్థ.
ఇప్పుడు అదే ప్రామాణిక బోధన, క్రమశిక్షణ మరియు అకాడమిక్ విధానం ResoFAST 2026 ద్వారా కర్నూల్‌లో అందుబాటులోకి వచ్చింది.
రాయలసీమ విద్యార్థులకు ప్రథమ స్థాయి మార్గదర్శకం, పోటీ నైపుణ్యం, ఆత్మవిశ్వాసం అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ResoFAST ప్రోగ్రాం.
జాతీయ స్థాయి సక్సెస్... ఇప్పుడు స్థానికంగా.